
నితీశ్, సోరెన్ అందరమూ కలిసే వున్నాం… బీజేపీ ప్రభుత్వం రాలేదు : మమతా బెనర్జీ
విపక్షాలన్నీ ఏకతాటిపైనే వున్నాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి, బీజేపీని గద్దెదించుతామని ప్రకటించారు. సీఎం నితీశ్, జార్ఖండ్ సీఎం సోరెన్ తో కలిసి



















