
ఉక్రెయిన్ పై రష్యా ప్రతీకార దాడులు.. ఏకంగా 75 క్షిపణులతో రష్యా దాడి
కెర్చ్ వంతెన పేలిన తర్వాత… రష్యా ఉక్రెయిన్ పై తీవ్రంగా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై 75 క్షిపణులతో రష్యా తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు