
లక్ష్మీ పూజల విషయంలో హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ విమర్శలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
హిందూ దేవతలపై బిహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల విశ్వాసాలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేళ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీదేవిని



















