
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు



















