
ఇటలీ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మహిళ… మొట్టమొదటి రైట్ వింగ్ ప్రభుత్వమిదే
ఇటలీ ప్రధాని పీఠాన్ని మొదటి సారిగా ఓ మహిళ అధిష్ఠించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని (45) ఎన్నికల్లో విజయం సాధించారు. తుది ఫలితాల్లో