
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర నేతల సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగంలో ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయనే

























