
యూపీ నుంచి పోటీ చేయనున్న బీహార్ సీఎం
బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి



















