
సరిహద్దుల్లో మేమున్నాం… దీపావళి ఘనంగా చేసుకోండి… భారత జవాన్ల పిలుపు
దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు దీపావళి, ధంతేరాస్ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చుతూ.. వేడుకలు నిర్వహించారు. భారత జవాన్లు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు



















