
అయ్యప్ప మాల వేసుకొని అబద్ధాలు ఆడుతున్నారు : ఎమ్మెల్యే రోహిత్ పై రఘునందన్ ఫైర్
తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ

























