
నేడే అంబేద్కర్ విగ్రహావిష్కరణ… హాజరుకానున్న ప్రకాష్ అంబేద్కర్
సిటీలోని ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, పువ్వులు, తమలపాకులతో

























