
వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా.. తాజాగా నోటీసులిచ్చిన సీబీఐ
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నిజానికి షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది. విచారణలో భాగంగా హైదరాబాద్ లోని

























