
ఉప ఎన్నికల బరినుంచి తప్పుకుంటాం.. అయితే… సంచలన ప్రకటన చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు బైపోల్ ను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన 18 కోట్లను మునుగోడు డెవలప్ మెంట్

























