కన్నడ

పాక్ లో కలకలం… మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

పాక్ లో సంచలనం జరిగింది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో ర్యాలీ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిగాయి.

మోర్బి ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కమలా హారిస్

గుజరాత్ మోర్బి జిల్లాలో మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో (చనిపోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్

బ్రిటన్ ప్రధాని మరో కీలక నిర్ణయం…. రెండేళ్ల పాటు

బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల పాటు విదేశీ సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నట్లు మీడియా వెల్లడించింది. బ్రిటన మొత్తం జాతీయ ఆదాయంలో 0.5శాతం

ట్విట్టర్ లోకి డొనాల్డ్ ట్రంప్, కంగనా?

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోకి తిరిగి అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారతీయ నటి కంగనా రనౌత్‌లు యుజర్లుగా చేరే అవకాశాలు ఉన్నాయి. విద్వేషపు అంశాల కారణంగా ట్రంప్, కంగనా

పాస్టర్లు, నన్స్ అశ్లీల చిత్రాలను చూడటం మానుకోవాలి : పోప్ ఫ్రాన్సిన్

పాస్టర్లు, నన్స్ కూడా అందరిలాగే అశ్లీల చిత్రాలను చూస్తారని పోప్ ఫ్రాన్సిన్ వెల్లడించారు. వీరందరికీ ఇదో దురలవాటుగా అయ్యిందని, దయ్యాలు మాత్రమే అశ్లీల చిత్రాలను చూస్తాయని అన్నారు. సెల్‌ఫోన్‌ల వంటి ఆధునిక

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. ప్రకటించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ 3

రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 ఆయనను ప్రధానిగా అధికారికంగా ప్రకటించారు. రిషి సునాక్ నేడు బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 తో భేటీ అయ్యారు.

చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా… రిషి సునాక్ విజయంపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై.. రికార్డు నెలకొల్పారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా వున్న నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా అల్లుడి విజయంపై రిషి సునాక్ మామయ్య, ఇన్ఫోసిస్

అమెరికాలోని టీఎక్స్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ అబాట్ నివాసంలో దీపావళి వేడుకలు

అమెరికాలోని టీఎక్స్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ అబాట్, అతని భార్య సిసిలియాతో కలిసి కొంత మంది భారతీయులు దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆస్టిన్ లోని గవర్నర్స్ మాన్షన్ లో ఆహ్వానింపబడిన

బిడెన్ నివాసంలో దీపావళి సంబరాలు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్ సోమవారం వైట్ హౌస్‌లో రంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు, జార్జ్ బుష్ పరిపాలనలో పీపుల్స్ హౌస్ పండుగను

రిషి సునాక్ నేపథ్యమిదీ… ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే..

బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. మెజారిటీ పార్లమెంటు సభ్యుల (188 మంది) మద్దతు లభించడంతో ఆయనను

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ సమస్యల పై, 2030 రోడ్ మ్యాప్

బ్రిటన్ ప్రధాని పీఠంపై మనోడే.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రిషి సునాక్

భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఆయన చరిత్రనే నెలకొల్పారు. లిజ్ ట్రస్ రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో

Latest News Updates

Most Read News