హీరోయిన్స్‌

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో శ్రీవిష్ణు హీరో, హీరోయిన్ గా రెబా మోనికా జాన్

వెర్సటైల్ హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది.  రామ్ అబ్బరాజు ‘వివాహ భోజనంబు’ (ఓటీటీ రిలీజ్) తో ఆకట్టుకున్నారు. శ్రీ విష్ణు తో చేస్తున్న

టాక్సీ డ్రైవర్‌గా యంగ్ హీరో ఆది సాయికుమార్..

వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమై పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా బెస్ట్ కొరియోగ్ర‌ఫీ అవార్డు అందుకున్న సంధ్యా రాజు

భార‌తీయ సంప్ర‌దాయ నృత్యం ఆధారంగా రూపొందిన నాట్యం సినిమా ద్వారా కూచిపూడి డాన్స‌ర్ సంధ్యా రాజు గ‌త ఏడాది సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె ‘నాట్యం’ సినిమాను

68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం

68వ జాతీయ సినిమా అవార్డుల  ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా నటీనటులు అవార్డులను అందుకున్నారు. 68వ జాతీయ సినిమా అవార్డుల  ప్రదానోత్సవం

ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో ‘హరిహర వీర మల్లు’ రంగంలోకి పవన్ కళ్యాణ్

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను

నా కెరీర్ లో ఎంతో కసితో చేసిన సినిమా ‘ది ఘోస్ట్’ : కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల ‘ది ఘోస్ట్’ విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్

కిరిటీ రెడ్డి హీరోగా వారాహి చలనచిత్రం టైటిల్ ‘జూనియర్’

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ  ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు. ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జూనియర్’  అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి,  భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.  కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్‌ చేశారు. టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర  కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.  తారాగణం: కిరిటీ, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: రాధా కృష్ణ నిర్మాత: సాయి కొర్రపాటి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: కెకె సెంథిల్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్

‘మసూద’ నవంబర్ 11న తెలుగు, తమిళం హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం!

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ మరియు

సత్యదేవ్ #26 ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ ప్రారంభం

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న

“ఇక్షు” సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం  మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషిక డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా

రివ్యూ : తెలుగువారికి నచ్చని ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చరిత్ర మనది కాదు కదా….

ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 2.5/5  నిర్మాణ సంస్థలు: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు,

ప్రకృతి బ‌లాన్ని, ప్ర‌కోపాన్ని తెలియజేసే జగపతిబాబు ‘సింబా’ థీమ్ సాంగ్ రిలీజ్‌

సింబా – ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వ‌స్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, అన‌సూయ‌, వశిష్ట ఎన్‌.సింహ‌, క‌బీర్ దుహాన్ సింగ్‌,

Latest News Updates

Most Read News