
తెలంగాణ దాడుల్లో 1.08 కోట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ కీలక ప్రకటన
తెలంగాణలోని గ్రానైట్ వ్యాపారులపై చేసిన దాడులపై ఈడీ అధికారికంగా స్పందించింది. పలు గ్రానైట్ కంపెనీల కార్యాలయాలు, యజమానుల నివాసాలపై దాడులు చేశామని, ఈ సోదాల్లో 1.08 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని

























