
ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. రెండు రోజుల పాటు ఢిల్లీలో రాజశ్యామల యాగం
సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా వుండాలని ఢిల్లీలో

























