
కామారెడ్డిలో రాత్రి టెన్షన్… టెన్షన్… బండి సంజయ్ అరెస్ట్
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ టెన్షన్ నెలకొంది. బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం కామారెడ్డిలో పర్యటించారు. టౌన్

























