
‘నల్లగా వున్నానని అంటున్న వారిని అగ్గిలా మారి వణికిస్తా’… తెలంగాణ గవర్నర్ హెచ్చరికలు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… హెచ్చరికలు జారీ చేశారు. గవర్నర్ శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చెన్నై

























