
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాతను మార్చే ఎన్నికలు : బండి సంజయ్
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపించకపోతే.. టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వారే మిగలరని అన్నారు. ఉపాధ్యాయ,

























