
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం… “ఆరోగ్య మహిళ”ను ప్రారంభించిన మంత్రి హరీశ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు కరీంనగర్ జిల్లా వేదికగా ఆరోగ్య మహిళా పథకాన్ని

























