తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయమని పీకే సలహా ఇచ్చారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం నితీశ్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయాలని పీకే తనకు సలహా ఇచ్చారని, ఐదేళ్ల క్రితం ఆయన ఇచ్చిన సలహా ఇదీ అంటూ సీఎం ఫైర్ అయ్యారు. ఇక… సీఎం నితీశ్ తన పోస్టును తనకే ఇస్తారని ఆఫర్ చేస్తారని పీకే అన్న వ్యాఖ్యలపై సీఎం నితీశ్ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని ఖండించారు. ప్రస్తుతం ఆయన ఏది మాట్లాడాలని అనుకుంటున్నారో.. అది మాట్లాడనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు.

 

Related Posts

Latest News Updates