
ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ తమిళనాడు సర్కార్ ఆర్డినెన్స్.. కేబినెట్ ఆమోదం
ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్ లైన్ గేమింగ్ పైనే దృష్టి. దీంతో వారిపై మానసికంగా తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా



















