
ఒకే దేశం- ఒకే పోలీసు యూనిఫాం… ఎలా వుంటుంది? చర్చించండి: మోదీ కొత్త ప్రతిపాదన
నక్సలిజం ఏ రూపంలో వున్నా దానిని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు గన్స్ పట్టుకోగలరని, పెన్నులు కూడా పట్టుకోగలరని అన్నారు. ఇలా చేస్తూ దేశ యువతను నక్సల్స్ తప్పుదోవ



















