కన్నడ

ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా… కీలక ప్రకటన చేసిన రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ చాలా గొప్పదేశమని, అయితే.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు. తాను

మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్… ప్రధానిగా లీ కియాంగ్

చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఎన్నికై… రికార్డు నెలకొల్పారు. అయితే… మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత హు జింటావోను చైనా కమ్యూనిస్టు పార్టీ మహా సభల

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా….. తదుపరి ప్రధాని కోసం ప్రక్రియ ప్రారంభం

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసేశారు. కేవలం 45 రోజుల్లోనే అధికారం కోల్పోయిన నేతగా రికార్డు నెలకొల్పారు. అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న

వెంటనే ఉక్రెయిన్ ను విడిచి వెళ్లండి.. భారతీయులకు ఎంబసీ హెచ్చరికలు

ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ దాడులను తీవ్రతరం చేసింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ లోని పలు నగరాలపై విరుచుకుపడుతూ, విధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో వుండే భారతీయులకు భారత

బల ప్రయోగంతోనైనా సరే.. తైవాన్ ను అంతర్భాగం చేసుకుంటాం : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

తైవాన్‌ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్రయోగం ఉండదని

అమెరికా గుడ్ న్యూస్. .. అందుబాటులోకి లక్ష వీసాలు

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకుని అపాయింట్మెంట్ స్లాట్స్ కోసం వేచి చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా లక్ష అపాయింట్మెంట్ స్లాట్స్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్, ఎల్ వీసా దరఖాస్తుదారులకు

జో బైడెన్ వ్యాఖ్యల పై … స్పందించిన పాక్ ప్రధాని

ప్రపంచంలో అత్యంత ప్రధాకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. బైడెన్ వ్యాఖ్యలు అసత్యమని, తప్పుదోవ పట్టించేలా

తిరుమల శ్రీవారికి ఎన్నారై భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఎన్నారై  భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్  ఆస్పత్రి పథకాలకు ఏకంగా కోటి రూపాయలు వితరణం చేశారు. అమెరికాలో ఉండే ఎన్నారైలు డేగా వినోద్కుమార్

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి… 11 కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థి శుభం గార్గ్ (28) పై కత్తి దాడి జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో గార్గ్ పీహెచ్ డీ

పాక్ లో ఘోర బస్సు ప్రమాదం… బస్సులో చెలరేగిన మంటలు.. 17 మంది సజీవ దహనం

పాకిస్తాన్ లో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని ఎం9

60 లక్షల దోమ తెరల్ని భారత్ నుంచి కొనుగోలు చేయనున్న పాక్

భయానక వరదలతో పోరాడుతున్న దాయాది పాకిస్తాన్ భారత్ సహాయం కోరింది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు భారీగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయాలని

‘మెటా’ ఓ ఉగ్రవాద సంస్థ… ప్రకటించిన రష్యా

మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా

Latest News Updates

Most Read News