
మా దగ్గరికే వచ్చి… మా వారినే కొంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా? సీఎం కేసీఆర్ ఫైర్
దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి భారమైన మనసుతో, దు:ఖంతో చెబుతున్నానని, పదవులు

























