ఈ-పేపర్‌

సీనియర్ పాత్రికేయుడు ‘ఏబీకే’ కి రాజారామ్ మోహన్ రాయ్ అవార్డు

జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబికె

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు డీజీపీ అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.

కాక రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు…. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ములుగు జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్లు… జెండా ఊపి ప్రారంభించిన సీఎస్, కేటీఆర్

హైదరాబాద్ సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. దీంతో హైదరాబాద్ కి పూర్వ వైభవం రానుంది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ శాంతి కుమారి జెండా ఊపి ప్రారంభించారు.

ఢిల్లీ మద్యం కేసు : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్

ఢిల్లీ మద్య కేసు వ్యవహరం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితకి ఛార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో

దమ్ముంటే రాజీనామా చేయాలి… పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్

దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్న పొంగులేటి వ్యాఖ్యలకు మంత్రి అజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ద‌మ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుల తేదీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను ఉన్నత

యాదాద్రి తరహాలోనే వేములవాడ అభివృద్ధి : మంత్రి కేటీఆర్

వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. వేముల‌వాడ ఎమ్మెల్యే ర‌మేశ్ బాబు, సంబంధిత అధికారుల‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా

చినజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా ‘సమతా కుంభ్’

యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద

తెలంగాణ బడ్జెట్ అంతా డొల్ల… అదో ఎలక్షన్ స్టంట్ : బండి సంజయ్

తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బడ్జెట్ అంతా డొల్ల అని, ఎలక్షన్ స్టంట్ అని అన్నారు. శుష్క వాగ్దానాలు- శూన్య హస్తాలేనంటూ విమర్శించారు. ఆత్మస్తుతి పరనింద

2023-24 ఆర్థిక సంవత్స‌రం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వివరాలివీ….

2023-24 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం 1 గంట 44 నిమిషాల పాటు కొన‌సాగింది. ఉద‌యం 10:30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన

ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌ర్వీసుల‌ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ : హరీశ్ రావు

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శుభ‌వార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌ర్వీసుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెర్ఫ్ ఉద్యోగుల‌కు పే

Latest News Updates

Most Read News