
బండి సంజయ్ కి మరోసారి నోటీసులిచ్చిన సిట్… ఆదివారం విచారణకు రావాలని సూచన
TSPSC పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మరోసారి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. పేపర్ లీకేజీ కేసులో ఆధారాలు ఇవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు

























