
ఎన్నికలప్పుడే తిట్టుకుంటారు… బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్
టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ స్నేహితులేనని, ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులుగా అవతారం ఎత్తుతారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నో సందర్భాల్లో ఆ పార్టీలు కలిశాయని, కేసీఆర్ ఫోన్ చేసిన మరు

























