
‘UI’ రెగ్యులర్ ఫిలిం కాదు. షాకింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ పై నమ్మకంతో సినిమా తీశాను. ఒక న్యూ ఇమేజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారు: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ ఉపేంద్ర
సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా’UI ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ


























