
‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సక్సెస్ మీట్ పెట్టాలని, ‘హైదరాబాద్ బెస్ట్ సెల్లర్’ అవ్వాలని కోరుకుంటున్నాను – దర్శకులు హరీష్ శంకర్
”నేను ‘అన్వేషణ’ సినిమా తీయడానికి హిచ్‌కాక్ కూడా ఓ ప్రేరణ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు వీసీఆర్ కొన్నప్పుడు అందులో ‘సైకో’ చూశా. హిచ్‌కాక్ తీసిన మొత్తం 53 సినిమాలు చూసిన


























