అర్ధరాత్రి చిత్తూరు జిల్లా పోలీస్ స్టేషన్ లో పేలుడు…

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి ఒక్క సారిగా భారీగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే.. 2018 లో సీజ్ చేసిన నీలిమందు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని చివరికి అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిజానికి కొంత సేపు జిలెటిన్ స్టిక్స్ పేలిపోవడం వల్లే ఈ పేలుడు సంభవించిందని అనుకున్నారు. చివరికి నల్లమందు అని తేలింది. మరోవైపు ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. వీటితో పాటు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న బైక్ లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో విధుల్లో వున్న ఏఎస్సై సహా మరికొందరికి గాయాలయ్యాయి.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్