తిరుమల శ్రీవారికి ఎన్నారై భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఎన్నారై  భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్  ఆస్పత్రి పథకాలకు ఏకంగా కోటి రూపాయలు వితరణం చేశారు. అమెరికాలో ఉండే ఎన్నారైలు డేగా వినోద్కుమార్ , రాధికారెడ్డి ఈ విరాళం చేశారు. తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెక్ను  అందజేశారు. దీన్ని టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీఐఎంఎస్ ఆస్పత్రి స్కీమ్స్కు వినియోగించాలని ఈ సందర్భంగా వారు ఈవోను కోరారు.

Related Posts

Latest News Updates