కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది దుర్మరణం

కేరళలోని పాళక్కాడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్ర అంటూ వెళ్లిన విద్యార్థుల టూరిస్టు బస్సు, ఆర్టీసీ బస్సు రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. టూరిస్టు బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు..ఆర్టీసీ బస్సులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారిలో 12మందికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్