సెప్టెంబర్ 17 తెలంగాణకు శుభదినం : రాహుల్

సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం తెలంగాణ పోరాటం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 17 అనేది రాష్ట్ర ప్రజలకు శుభదినమని, నిజాం పాలన అంతం కోసం మొదలైన రైతాంగ సాయుధ పోరకు భారత సైన్యం కూడా తోడయ్యిందని తెలిపారు. అదే స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని తాము ఆశిస్తున్నామంటూ రాహుల్ ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates