చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో హీరో వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

హీరో వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథిగా నాగబాబు గారు విచ్చేశారు.బేగంపెట్ దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు నాగబాబు చేతుల మీదుగా లక్ష రూపాయలు చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా టీమ్ వరుణ్ తేజ్ అధర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఘనంగా నిర్వహించారు. నాగబాబు మాట్లాడుతూ వరుణ్ జన్మదినాన్ని దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది.వరుణ్ తేజ్ నీ ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

Latest News Updates