మాస్ మహారాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు ఈ చిత్రంలో. అయితే… ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాను ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తానని రవితేజ ట్వీట్ కూడా చేశారు. తాజాగా… ముందుగా ప్రకటించినట్లుగానే మూవీ టీమ్ రవితేజ ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశాడు.
https://twitter.com/RaviTeja_offl/status/1602175862085804033?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1602175862085804033%7Ctwgr%5E4d433b9e32035cd1275405a14589d789ac7502fc%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Fcinema-news%2Fwaltair-veerayya-s-ravi-teja-first-look-mass-maharaja-looks-energetic-281852.html
ఆ పోస్టర్ మీద పవర్ కి కొత్త పేరు విక్రమ్ సాగర్ ఏసీపీ అని రాసి వుంది. ఈ చిత్రంలో రవితేజ్ క్యారెక్టర్ పేరు విక్రమ్ సాగర్. అంతేకాకుండా, ఈ పోస్ట్‌కి.. ‘అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్.. రవితేజని విక్రమ్ సాగర్ ఏసీపీగా పరిచయం చేస్తున్నాం’ అని చిరంజీవి రాసుకొచ్చాడు. అలాగే రవితేజ సైతం ఈ పోస్టర్ని పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతిని కానుకగా 13 జనవరి, 2023న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.
అతని background – కేవలం hard-work
అతని సపోర్ట్ – ప్రేమించే మాస్
Introducing Mass Maharaja @RaviTeja_offl as #VikramSagarACP https://t.co/3jCnQUrejF#WaltairVeerayya @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/gziTMC1XZp
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022












