ఎన్నేటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తోన్న సినిమా..సినిమా పిచ్చోడు.

ఎన్నేటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తోన్న సినిమా..సినిమా పిచ్చోడు. కుమార్ స్వామి,సావిత్రీకృష్ణ ,కిట్టయ్య ప్రధాన పాత్రల్లో నటించి కుమార్ స్వామి దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు.సంధ్య వెంకట్ ఈ సినిమాను నిర్మించారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమా పిచ్చోడు ఈ నెల 22న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఒక మంచి ఎమోషనల్ కామెడీ సినిమా అని టీం తెలియజేసారు.అందరు ఫ్యామిలీ తో కలిసి చూసే సినిమా అన్నారు.

ఇటీవల విడుదల అయిన ట్రైలర్ నుంచి విశేష స్పందన లభించింది.సినిమా కూడా అదే తరహాలోనే ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇందులో ఒక విశేషమైన పాట గీతామాధురి గారు కూడా పాడారని చెప్పారు.అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయని తెలియజేశారు.

Related Posts