సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ లాస్య సీమంతం వేడుకలు

ప్రముఖ యాంకర్ లాస్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక.. ఈ సీమంతం వేడుకలో బిగ్ బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మతో పాటు పలువురు బుల్లితెర నటులు బాగా ఎంజాయ్ చేశారు. తాను మరోసారి తల్లి కాబోతున్నానని, గర్భవతి అయినట్లు లాస్య సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల క్రిందటే ప్రకటించింది.

Related Posts

Latest News Updates