తానా చైతన్య స్రవంతి సందర్భంగా ఖమ్మం జిల్లా మాటూరు పేట గ్రామంలో తానా టీమ్ పర్యటించింది. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పూర్వ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి చేత సత్కారం తానా కార్యదర్శి వేమూరి సతీష్ తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని విశ్వనాధ్ నాయని పాటి తదితరులు చిత్రంలో ఉన్నారు..