
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’పై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారో దాన్ని మించేలా ఎంజాయ్ చేస్తూ 100 శాతం శాటిస్పై అవుతారు – చిత్ర సమర్పకుడు కోన వెంకట్
హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్