
మిడిల్ క్లాస్ రాముడిగా విజయ్ దేవరకొండ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు ప్రామిస్ చేసిన “ఫ్యామిలీ స్టార్” టీజర్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ