
NTR గారితో చేస్తున్న సినిమా1980 నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి, హైందవ విలువలని ప్రతిబింబించేలా ఉంటుంది: డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి
తెలుగు చిత్రసీమలో నందమూరి సుప్రసిద్ధ వారసత్వాన్ని కొనసాగిస్తూ, సినీ పరిశ్రమలో తనదైన అడుగులు వేస్తున్న యువనటుడు, దివంగత శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, స్వర్గీయ శ్రీ జానకిరామ్ కుమారుడు














