స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఘనంగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్