
స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ధూమ్ దం టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలోకి రానుంది.
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ధూమ్ ధామ్. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్