సెన్సేషనల్ డ్యాన్స్ మూవ్స్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవాన్ని పొందిన పద్మవిభూషణ్ చిరంజీవి
కొణిదెల శివశంకర వరప్రసాద్ 46 ఏళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై నేడు పెద్ద స్టార్‌గా ఎదిగిన ప్రతిభావంతుడు. అందరికి మెగాబు తమ్ముడు… మహానటుడు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ,