
సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఎవరు? ఇండియన్ ఫుట్‌బాల్ లెజండ్ గురించి తెలుసుకోవాలంటే మైదాన్ ఫైనల్ ట్రైలర్‌ని చూడాల్సిందే!
ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయన కెరీర్ గడవలేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘనత ఉన్న హీరో అజయ్ దేవ్‌గణ్. ఆయన పుట్టినరోజు ఇవాళ. అజయ్‌దేవ్‌గణ్ పుట్టినరోజు