బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కి గుండె పోటు.. ఇప్పుడు ఓకే అంటూ పోస్ట్

బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ గుండె పోటుకు గురైంది. అయితే… ఈ విషయాన్ని ఆమె స్వయంగా పంచుకున్నారు. నాకు రెండు రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టంట్ అమర్చారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే… ఇప్పుడు నేను బాగానే వున్నాను. అందుకే మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను. అందుకే మీతో చెబుతున్నాను అంటూ పేర్కొంది. ఈ పోస్టుతో పాటు తన తండ్రితో దిగిన ఫోటో కూడా సుస్మిత షేర్ చేసింది.

Related Posts

Latest News Updates