‘షరతులు వర్తిస్తాయి’ యూనివర్సల్ పాయింట్ : మామిడి హరికృష్ణ

స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం లో, చైతన్య రావ్, భూమి శెట్టి ప్రధాన పాత్రదారులుగా,నాగార్జున్, శ్రీష్, కృష్ణకాంత్ నిర్మాతలుగా, కుమారస్వామి (అక్షర కుమార్) రచన – దర్శకత్వం లో, ఒక అర్బన్ టౌన్ సెటప్ లో వాస్తవికతను అద్దం పడుతూ జరిగే ఒక కుటుంబ కథాచిత్రంగా  త్వరలో మీ ముందుకు రాబోతోంది.ఈ దీపావళి సందర్భంగా గౌ. శ్రీ డా.మామిడి హరికృష్ణ గారి (తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్, కవి , సినీ విమర్శకులు, చరిత్ర కారులు) చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ క్యాచీ టైటిల్ , యూనివర్సల్ ఎలిమెంట్స్ తో నాణ్యమైన కథ, నైపుణ్యంతో కూడిన చిత్రీకరణ  జరుగుతున్న  ఈ చిత్రం పక్కాగా  అన్ని వర్గాల వారిని అలరింపచేస్తుందని పేర్కొంటూ అందరకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మామిడి హరికృష్ణ గారు,హీరో చైతన్యరావ్,దర్శకులు కుమారస్వామి (అక్షర కుమార్ ) తదితరులు పాల్గొనడం జరిగింది.స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం లో, చైతన్య రావ్, భూమి శెట్టి ప్రధాన పాత్రదారులుగా,నాగార్జున్, శ్రీష్, కృష్ణకాంత్ నిర్మాతలుగా, కుమారస్వామి (అక్షర కుమార్) రచన – దర్శకత్వం లో, ఒక అర్బన్ టౌన్ సెటప్ లో వాస్తవికతను అద్దం పడుతూ జరిగే ఒక కుటుంబ కథాచిత్రంగా  త్వరలో మీ ముందుకు రాబోతోంది.ఈ దీపావళి సందర్భంగా గౌ. శ్రీ డా మామిడి హరికృష్ణ గారి (తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్) చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ క్యాచీ టైటిల్ , యూనివర్సల్ ఎలిమెంట్స్ తో నాణ్యమైన కథ, నైపుణ్యంతో కూడిన చిత్రీకరణ  జరుగుతున్న  ఈ చిత్రం పక్కాగా  అన్ని వర్గాల వారిని అలరింపచేస్తుందని పేర్కొంటూ అందరకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మామిడి హరికృష్ణ గారు,హీరో చైతన్యరావ్,దర్శకులు కుమారస్వామి (అక్షర కుమార్ ) తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

Latest News Updates