‘అన్నీ మంచి శకునములే’ నుంచి సీతాకళ్యాణం లిరికల్ వీడియో సాంగ్

శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి సీతాకళ్యాణ వైభోగమే  లిరికల్ వీడియో సాంగ్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.చంద్రబోస్‌ రాసిన ఈ పాటను ఛైత్ర అండిపూడి, శ్రీకృష్ణ పాడారు. ఇప్పటికే విడుదల చేసిన అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో మాళవికా నాయర్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావురమేశ్‌, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.వెన్నెల కిశోర్‌, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్పటికే విడుదల చేసిన అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది.

Related Posts

Latest News Updates