”సంతోషం ఓటీటీ” అవార్డులు అందుకున్న వారి పూర్తి వివరాలు ఇవే…

సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్న ఆయన… మొట్ట మొదటి సారిగా సంతోషం OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు. అలాగే సంతోషం 21 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు.

 

బెస్ట్ వెబ్ సీరీస్ పరం పర -నిర్మాత శోభు యార్లగడ్డ అందుకున్నారు.
బెస్ట్ యాక్టర్- సేనాపతి- రాజేంద్ర ప్రసాద్
బెస్ట్ డైరెక్టర్- సినిమా బండి- ప్రవీణ్ కండ్రేగుల
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ -ఒక చిన్న ఫ్యామిలీ కథ సీరీస్ – మహేష్ ఉప్పల

2022
బెస్ట్ విలన్ – రెక్కీ సిరీస్ – సమ్మెట గాంధీ
బెస్ట్ వెబ్ సీరీస్ -గాలివాన- నిర్మాత శరత్ మరార్
బెస్ట్ యాక్టర్ – అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్ -రాజ్ తరుణ్
బెస్ట్ డైరెక్టర్ – గాలివాన వెబ్ సీరీస్ -శరణ్ కొప్పిశెట్టి
బెస్ట్ ప్రొడ్యూసర్ – అహా నా పెళ్ళంట -రాహుల్ తమడ, సాయి దీప్
బెస్ట్ సపోర్టింగ్ మేల్ – గాలి వాన వెబ్ సీరీస్- సాయి కుమార్
బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ -గాలి వాన వెబ్ సీరీస్ – చాందిన చౌదరి
బెస్ట్ పర్ఫార్మర్ ఫిమేల్ – గాలి వాన వెబ్ సీరీస్- రాధిక శరత్ కుమార్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – 09 హవర్స్ సీరీస్ – శక్తి కాంత్
బెస్ట్ ఎడిటర్ -గాలివాన వెబ్ సీరీస్- సంతోష్ కామిరెడ్డి
బెస్ట్ సినిమాటోగ్రఫీ- 9 హౌర్స్ వెబ్ సీరీస్ – మనోజ్ రెడ్డి అందుకున్నారు.

Related Posts

Latest News Updates